Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

Telangana moment practice questions

 🎯ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హిస్టరీ బిట్స్ 🎯


1.జై తెలంగాణ ఉద్యమం ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగింది ?

🏮దామోదరం  సంజీవయ్య 


2.తెలంగాణ ప్రజా సమితి పార్టీ మర్రి చెన్నారెడ్డి ఎవరితో కలిసి స్థాపించారు ?

🏮మల్లికార్జునుడు 


3.కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ బిల్లును ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టింది?

🏮 1953 ఆగస్టు 10న


4. ఆపరేషన్లో అనగా ఓ అనగా ? 

🏮గోవా&డయ్యూ డామన్ ఆక్రమణ


5.హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ ఏ దేశానికి వెళ్లాడు?

🏮 పాకిస్తాన్ 


6.1952 సంవత్సరం ఏ  నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ?

🏮మార్చి 


7.యువజన సాహితీసమితి స్థాపించిన సంవత్సరం?

🏮 1903 


8.సీతారామశాస్త్రి నిరాహార దీక్ష ప్రారంభించారు? 

🏮1951 సెప్టెంబర్ 20న .


9.1927 లో మజ్లిస్ ఇత్తెహాదుల్ మత సంస్థాపకుడు ఎవరు ?

🏮నవాబ్ సాగర్ యార్ జంగ్ 


10.మజ్లిస్ ఇత్తెహాదుల్ సంస్థ ఏ సంవత్సరంలో రాజా రజాకార్లగా పిలువబడింది ?

🏮1940 లో


11.హైదరాబాదులో వందేమాతరం ఉద్యమం ఎప్పుడు జరిగింది ?

🏮1938 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో


 12.హైదరాబాదులో స్టేట్ లైబ్రరీ నిర్మాత? 

🏮మహబూబ్ ఆలీ ఖాన్ 


13.రాజమండ్రిలో గోదావరి స్వదేశీ స్పోర్ట్స్ నెలకొల్పినది?

🏮 కాశీనాధుని నాగేశ్వరరావు.

Ts history bits


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.