గిరిజన సంక్షేమ గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాలు:-
తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూఆర్ ఈ ఐఎస్ గురుకులానికి చెందిన అశోక్ నగర్(వరంగల్ రూరల్), రుక్మాపూర్ (కరీంనగర్)లోని తెలంగాణ ట్రైబల్ "ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్. ఉమెన్ (టీటీడబ్ల్యూఆ ర్ఎఫ్ పీడీసీ) లలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది సబ్జెక్టులో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఫ్యాకల్టీ పోస్టులు (పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సెలర్) మొత్తం ఖాళీలు: 46
Apply Now:-https://tswreis.in
సబ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్ సైన్సెస్, | సోషల్ సైన్సెస్, హిందీ తదితరాలు
అర్హతలు: టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యు యేషన్తో పాటు బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్/ టెట్ అర్హత సాధించి ఉండాలి.
ఆర్ట్ టీచర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా/ గ్రా డయేషన్ ఉత్తీర్ణతతోపాటు 2 ఏండ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఎంసీఏ/ బీటెక్ (కంప్యూ
కౌన్సెలర్ పోస్టులకు సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణత. పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్టుగ్రాడ్యుయేషన్తోపాటు బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్/ | టెట్ అర్హత సాధించి ఉండాలి.
జీతభత్యాలు: పీజీటీ పోస్టులకు నెలకు రూ.40,000, టీబీటీ పోస్టులకు నెలకు రూ.30,000 మరియు ఆర్ట్, కంప్యూటర్, కౌన్సెలర్ పోస్టులకు నెలకు రూ.20,000 చొప్పున చెల్లిస్తారు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూలై 5, 2021 వెబ్సైట్: https://tswreis.in