టీజీయూజీసెట్-2021
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలు 2021-2022 విద్యాసంవత్సరానికి టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీల్లో, టీటీడబ్యూ రెసిడెన్షియల్ డిగ్రీ మెన్ అండ్ విమెన్ కాలేజీల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరబాస్తులు కోరుతున్నాయి
తెలంగాణ గురుకుల యూజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్)-2021
| గ్రూపులు: బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం కోర్సులు. అర్హత: మార్చి 2020లో జరిగిన ఇంటర్మీడియట్/ తత్సమాన/ ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత మేలో జరిగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక విధానం: టీజీయూజీసెట్-2021 ప్రవేశ పరీక్ష ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 05, 2021,. ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 25, 2021
వెబ్ సైట్: