Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

తెలంగాణ రచయితలు పాటలు

 

తెలంగాణ సంస్కృతి తెలుగు సాహిత్యం..

రచయితలు-- పాటలు 


1.గొరటి వెంకన్న

  • పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల 
  • రేలా దూలా సాలెల్లాడే నేల నా తెలంగాణ
  • “రాజ్య హింస పెరుగుతున్నాదో... పేదోళ్ళ నెత్తూరు” 
  • "జై బోలో అమరవీరులకు జై భోలో...
  • నీ పాట ఏమాయోరో నీ మాట ఏమాయరో 
  • అందుకోరా గతుపందుకో ఈ దొంగల తరిమేటందుకు
  • బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ
  • జిల్లెడమ్మ... జిట్టా

2.గద్దర్.

  • అపరా రిక్షా (ఇతని మొదటిపాట)
  • అమ్మా తెలంగాణమా - ఆకలి కేకల రాజ్యమా
  • నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా (నంది అవార్డు) 
  •  పొడుస్తున్న పొద్దు మీద - నడుస్తున్న గానామా (జైబోలో తెలంగాణ)

3.అందె శ్రీ

  • చూడు  తెలంగాణ
  • పరిగెత్తు నా పాటలు ప్రజల నోట
  • జైబోలో తెలంగాణ...
  • జయ... జయ... జయహే తెలంగాణ! (తెలంగాణ రాష్ట్ర గీతం)
  • చూడచక్కని తల్లి...
  • గలగల గజ్జెలబండి...
  • వెల్లి పోతున్నావా తల్లి
  • కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచె మొక్కితే అమ్మరా
  • 'జన జాతరలో మన గీతం
  • పల్లె నీకు వందనములమ్మె
  •  మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు
  • చినుకమ్మ... చినుకుమ్మ
  • "ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు అన్నల్లారా! మా అక్కల్లారా”
  • ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ తల్లి తెలంగాణ తనువెల్లా తెలంగాణ”,


4. గూడ అంజన్న 

  • ఊరు మనదిరా... వాడా మనదిరా...
  • రాజిగో... ఒరెరాజిగో'
  • అయ్యో నీవా! నీవు అహ్వా నివా!...
  •  జయరాజు - వందనాలమ్మ

5. వరంగల్  శ్రీను

  • తెలంగాణ నెత్తుటి మట్టి వాసనలో...
  • ఒరిగిన అమరుల వీరు గాథలు...
  • రాజకీయ రంగులాటరో... ఓరి రాజన్న
  • డప్పుకొట్టి దరువెయ్యరో.. ఓరి రాజన్న
  • తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు
  • -మాకు అందివ్వు అమ్మ దండి దివెనెలు


6. మండే సత్యనారాయణ

  • పల్లెలెట్టా కదులుతున్నాయంటే....
  •  బతుకులేమో ఎండిపోయే
  • తెలంగాణ గట్టు మీద చందమామయో


7. యశ్ పాల్

  • తెలంగాణ ఇచ్చేటందుకు ఎన్ని కమిటీలేస్తరో....
  •  గోదారీ గోదారీ ఓహూ పారేటి గోదారి...
  • జై జై బోలో తెలంగాణ....

8. మిత్ర

  • ఆడుదాం దప్పుల్లా దరువేయ్యిరా
  •   ఛలో ధూంధాం తెలంగాణ జాతరొచ్చెర
  • పల్లె పల్లె పల్లెర్లు మొలిసే పాలమూరులోన...

9. సుద్దాల హనుమంతు

  •  పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మొనగాడ
  •  జాజిరి జాజిరి జాజిరి పాపా!...


10. జయరాజు

  • అమ్మమ్మ సింగరేణి అమ్మా సింగరేణి...
  •  ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ...
  • నా చిన్ని తమ్ముడా నా చిన్ని చెల్లెలా...
  •  వానమ్మా వానమ్మా వానమ్మో....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.