పట్టణాలు - స్థాపకులు
🔸️పాటలీపుత్ర(పాట్నా)- ఉదయన్
🔸️ శ్రీనగర్ - అశోకుడు
🔸️కలకత్తా - జాబ్ చార్నాక్
🔸️భోజ్పూర్ - భోజ (పర్మర)
🔸️విజయనగర్ -హరిహర - I
🔸️గంగైకొండ చోళపురం-రాజేంద్ర చోళ
🔸️ఆగ్రా-సికిందర్ లోడీ
🔸️ఆలహబాద్ - అక్బర్
🔸️నౌరసపూర్ - ఇబ్రహీం ఆదిల్షా- II
🔸️జాన్పూర్- ఫిరోజ్ షా తుగ్లక్
🔸️ఫిరోజాబాద్- ఫిరోజ్ షా తుగ్లక్
🔸️ఫతేబాద్ - ఫిరోజ్ షా తుగ్లక్
🔸️నాగల్పూర్ - శ్రీకృష్ణదేవరాయ
🔸️ముస్తఫాబాద్- మహ్మద్ బెగర్హా
భారతదేశం ముఖ్య నిర్మాణాలు - స్మారక చిహ్నాలు - ప్రాచీన స్థలాలు
1.అజంతా గుహలు
స్థలం:- ఔరంగాబాద్, మహారాష్ట్ర
ప్రాధాన్యత:- ప్రాథమికంగా బౌద్ధారామాలు, వీటిలో విలక్షణమైన వాస్తుశిల్ప, చిత్రలేఖనాలు కనిపిస్తాయి.
2.ఎల్లోరా గుహలు
స్థలం:-ఔరంగాబాద్, మహారాష్ట్ర
3.ఎలిఫెంటా గుహలు
స్థలం:- ముంబయి సమీపంలోని దీవి
ప్రాధాన్యత:- ఇక్కడ ఏడుగుహలున్నాయి. 'త్రిమూర్తి' శిల్పంతోపాటు ఇతర శిల్పాలకు కూడా ప్రసిద్ధి.
ప్రాధాన్యత:-
స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తూ సమావేశం జరుపుకొంటున్న కాంగ్రెస్ కార్యకర్తల మీద, 1919, ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్, విచక్షణారహితంగా కాల్పులు జరిపించిన స్థలం.
5.నలందా
స్థలం:-పాట్నా సమీపంలో, బీహార్
ప్రాధాన్యత:-క్రీ.శ. 427లో మొదటి కుమారగుప్తుడు స్థాపించిన ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయ శిథిలాలు.
6.లోథాల్
స్థలం:-గుజరాత్
ప్రాధాన్యత:- సింధూనాగరికత ఉనికిని బహిర్గతం చేస్తున్న పురావస్తు శాస్త్రవిజ్ఞానానికి చెందిన తవ్వకాలు.
7.సాoచి
స్థలం:-భోపాల్ సమీపంలో
ప్రాధాన్యత:-ప్రాచీన బౌద్ధారామం, గొప్ప స్తూపానికి ప్రసిద్ధి.
8.సారనాథ్
స్థలం:- వారణాసి, ఉత్తరప్రదేశ్
ప్రాధాన్యత:- స్తూపాలకు ప్రసిద్ధి. ఇక్కడే బుద్ధుడు, ప్రథమ సందేశాన్ని ప్రజలకు అందించాడు.