తెలంగాణలో గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలు మరియు జాతీయ పార్కులు..
సంరక్షణ కేంద్రం
1. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (కవ్వాల్ టైగర్ రిజర్వు)
Ans:- మంచిర్యాల
2. ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:-మంచిర్యాల
3. శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:- పెద్దపల్లి
4. ఏటూరి నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:- జయశంకర్
5. పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:-మహబూబాద్
6. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:- భద్రాద్రి
7. మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:- సంగారెడ్డి
8. పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:- మెదక్ & కామారెడ్డి
9. అమ్రాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Ans:- నాగర్ కర్నూలు& నల్గొండ
10. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు
Ans:- హైదరాబాద్
11. మృగవని జాతీయ పార్కు
Ans:- రంగారెడ్డి
12. మహావీర్ వనస్థలి జాతీయ పార్కు
Ans:-రంగారెడ్డి
టైగర్ రిజర్వులు
1. కవ్వాల్ టైగర్ రిజర్వు
Ans:- మంచిర్యాల
2. అమ్రాబాద్ టైగర్ రిజర్వు
Ans:- నాగర్ కర్నూలు& నల్గొండ
జింకల పార్కులు
1. జవహర్ లాల్ టూరిస్ట్ కాంప్లెక్స్
Ans:- మేడ్చల్ ( శామీర్ పేట )
2. పిల్లలమర్రి జింకల పార్కు
Ans:- మహబూబాద్
3. కిన్నెరసాని జింకల పార్కు
Ans:- భద్రాద్రి
4. ఎల్ఎండీ జింకల పార్కు
Ans:- కరీంనగర్
జులాజికల్ పార్కులు
1. నెహ్రూ జులాజికల్ పార్కు (1963)
Ans:- హైదరాబాద్
2. వన విజ్ఞాన కేంద్రం (మిని జూ) (1985)
Ans:- వరంగల్ (అర్బన్)
3. Wild life Management.
4. వన సంరక్షణ సమితుల (వీఎస్ఎస్) ఏర్పాటు
5. Eco-Development Committees (EDC)
6. వాటరైడ్ అభివృద్ధి కమిటీలు