కరెంట్ అఫైర్స్ 06.02.2021
All govt jobs Adda telegram group join Now
https://t.me/joinchat/G1lIVmWpSEOMYAjI
1.డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ సుజల్ పేరుతో ఏ రాష్ట్రంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు ?
Ans : ఒరిస్సా
2.AICTE విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానం అందించేందుకు ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
Ans : మైక్రోసాఫ్ట్
3.2020లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న ప్రఖ్యాత బ్యాంక్ పేరేమిటి ?
Ans :బ్యాంక్ ఆఫ్ ఘనా
4.ఎవరి జయంతి సందర్భంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఏ అక్టోబర్ 15న నిర్వహిస్తారు?
Ans : అబ్దుల్ కలాం
5.గ్రామాలలో మహిళా సాధికారత పెంచటానికి అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పాటిస్తారు ?
Ans :అక్టోబర్ 15
6.వైద్య కేంద్రం అనుమతి పొందిన రెండవ కరోనా వ్యాధి పేరు ఏమిటి ?
Ans :ఎపివాక్ కరోనా
7.భారత సైన్యం ఏ రాష్ట్ర పోలీసులతో కలిసి ఉగ్రవాద నిరోధక వ్యాయామం suraksha kavach నిర్వహించింది ?
Ans :మహారాష్ట్ర పోలీస్
8.వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన వార్షిక సమావేశాన్ని 2021 మే నుండి 21 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు ?
Ans :స్విజర్లాండ్ .
9.తలసేమియా బాల్ సేవ యోజన యొక్క రెండవ దశను ఇటీవల ఎవరు ప్రారంభించారు ?
Ans :హర్షవర్ధన్
10.us ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2020 అక్టోబర్ 14న మొట్టమొదట ఎబోలా వైరస్ చికిత్స అవసరం ఆమోదించింది దాని పేరు ఏమిటి ?
Ans :ఇన్మాజెబ్
11.పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంకు 500 మిలియన్ల సహాయం అందించింది అయితే ఈ పథకం ప్రాజెక్టు ఎవరు నమోదు చేశారు ?
Ans :సర్వ శిక్ష అభియాన్
12.అంతర్జాతీయ సౌర కూటమి మూడవ అసెంబ్లీ కూటమిలో రెండేళ్ల కాల పరిమితి సహా అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన దేశం?
Ans : భారత్
13.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతాలకు సర్వే కోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అప్లికేషన్ పేరేమిటి ?
Ans :ఐటిడిఏ ఇన్నోవేషన్