🆂🆃🆄🅳🆈 🅷🅾🅼🅴
🤔కరెంట్ అఫైర్స్📚✍️
☆కరెంట్ అఫైర్స్
20 ప్రశ్నలు మీ సామర్థ్యాన్ని పరీక్షించుకోండి.
☆.కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన 20 ప్రశ్నలు.మన YouTube channel
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆత్మకథ పేరు ఏమిటి?
జ.ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్
2.చంద్రుని నుంచి మట్టి,రాతి నమూనాలతో ఇటీవలే *చైనా వ్యోమనౌక భూమిని సురక్షితంగా చేరింది, ఈ వ్యోమనౌక పేరు ఏమిటి?*
*జ.చాంగే 5*
3.భారత్ లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్ *"అర్హత టోర్నీ" ఎక్కడ నిర్వహించనున్నట్లు ఐసీసీ (ICC) ప్రకటించింది?*
*జ.జింబాబ్వే*
4. 2030 సంవత్సరం లో ఆసియా క్రీడలకు ఖతార్ రాజధాని దోహ ఆతిథ్యమివ్వనుంది. *ఆ తరువాత 2034 సంవత్సరంలో ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి?*
*జ. సౌదీ అరేబియా రాజధాని (రియాద్)*
5.తపాలా బ్యాంక్ ఖాతాదారులకు నగదు బదిలీ కోసం తపాల శాఖ *ఇటీవల ప్రారంభించిన 'యాప్' ఏది?*
*జ.డాక్ పే*
6.ఇటీవల ఇస్రో నింగిలోకి విజయవంతంగా *పంపిన వాహకనౌక ఏది?*
*జ.పీఎస్ఎల్వీ -సీ50*
7.బుల్లితెర రియాలిటీ షో "బిగ్ బాస్" *సీజన్ 4 విజేతగా ఎవరు నిలిచారు?*
*జ.అభిజీత్*
8.భారతదేశంలో పిన్న వయసులో *మేయర్ పదవికి ఎన్నికైన తొలి మహిళ ఎవరు?*
*జ.ఆర్యా రాజేంద్రన్ (కేరళ)*
9. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సిసిజెఎన్ఎస్)తొ క్రిమినల్ జస్టీస్ సిస్టమ్ ను అనుసందానం చెసే *ప్రక్రియను భారతదేశంలో మొదలుపెట్టిన తొలి రాష్ట్రం ఏది?*
*జ.తెలంగాణ*
10. భారత క్రికెట్ సీనియర్ *సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు* నియమితులయ్యారు?
*జ.చేతన్ శర్మ*
11.హుగ్లీ నదిలో జలప్రవేశం చేసిన *తొలి దేశీయ స్టెల్త్ యుద్దనౌక పేరు ఏమిటి?*
*జ.హిమగిరి.*
12.భారత్-అమెరికా రెండు దేశాల *ప్యూహాత్మక మైత్రిని బలోపేతం* చేసేనందుకు,భారత ప్రధానికి *అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం ఇచ్చింది. అ పురస్కారం పేరు ఏమిటి ?*
*జ.లీజియన్ అఫ్ మెరిట్*
13. తెలుగు భాషకు *అధికార భాష హోదా కల్పించిన రాష్ట్రం ఏది?*
*జ.పశ్చిమ బెంగాల్*
14. భారతదేశంలో *తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ను ఎవరు ప్రారంభించారు,*
*జ.భారత ప్రధాని నరేంద్ర మోదీ*
15. భారతదేశంలో "డ్రైవర్ రహిత మెట్రో రైలు" *ను ఎప్పుడు ప్రారంభించారు?*
*జ.28/డీసెంబర్/2020*
16.భారతదేశంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు *ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది?*
*జ.37 కిలోమీటర్ల*
17.భారతదేశంలో *వందో కిసాన్ రైలును* ప్రధాని నరేంద్ర మోడీ 28/డిసెంబర్ /2020 నా ప్రారంభించారు ఈ రైలు, *ఏ మార్గాల మధ్య ప్రయాణిస్తుంది?*
*జ.మహారాష్ట్రలోనే సంగోలా-పశ్చిమ బెంగాలోనే షాలిమార్*
18.ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ.2018 సం”
19.ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ను భారతదేశంలో ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ.నైరుతి రైల్వే జోన్ -హుబ్బళ్లి
20.జాతీయ సైనిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
జ.జనవరి 15
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~