Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

Ts TET paper1 EVS bits

 TET స్పెషల్ EVS 




▪1). జనతా ఫ్రిజ్ లో ఎన్ని కుండలు వాడతారు

జ: 2


▪2). అలుగు అంటే

జ: చెరువు నిండిపారటానికి కట్టే గట్టు


▪3). రాజమండ్రి వద్ద గోదావరి నది పై నిర్మించిన వంతెన పొడవు

జ: 3 km


▪4). ప్రపంచ జలదినోత్సవం

జ: మార్చి 22


▪5). ఆర్యుల ప్రధాన ధనం

జ: ఆవులు


▪6). గౌతము బుద్దుని తొలి ప్రబోధాన్ని ఏమంటారు

జ: ధర్మచక్ర పరివర్తనం


▪ 7). గాంధీజి జన్మించిన తేది

జ:;1869 అక్టోబర్ 2


▪8). ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వృక్షం

జ: వేప


▪9). భారత దేశంలో తొలిసారి ఇనుము ఉపయోగించిన వారు

జ: ఆర్యులు


▪10). ఆంద్రప్రదేశ్ రాష్ర్టపక్షి

జ: పాలపిట్ట


▪11). కలహారి ఎడారిలో నివసించే ఆదిమతెగ

జ: బుష్ మేన్ లు


▪12). సిందూ నాగరికథ ప్రజల ప్రధాన దైవం

జ: అమ్మతల్లి


▪13). ఏనుగుల గుంపుకు సారద్యం వహిస్తూ ముందు నడిచేది

జ: ముసలి ఆడ ఏనుగు


▪14). హరప్పా ప్రజల ముఖ్యవృత్తి

జ: వ్యవసాయం


▪15). పాకాల చెరువు నిర్మించింది

జ: కాకతీయులు


▪16). వేయిస్తంభాల గుడి కాకతీయులకాలం నాటి ఏ ఆలయ.

జ: శివాలయం


▪17). కుతుబ్ మీనార్ నిర్మాణం పూర్తి చేసింది

జ: ఇల్ టుట్ మిష్


▪18). హరప్పా ప్రజలు ఏ ఏ లోహాలతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేవారు

జ: రాగి, తగరం, సీసం


▪19). అంతరిక్షం లో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరియొక ఖగోలపదార్థాన్ని ఏమంటారు?

జ: ఉపగ్రహం


▪20). ఉదయగిరి కోట ఏ జిల్లాలో  ఉంది?

జ: నెల్లూరు


▪21). చంద్రగిరి కోట తిరుపతికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు

జ: 14


▪22). తళ్ళికోట(రాక్షస తంగిడి) యుద్దం ఏ సవత్సరంలో జరిగింది

జ: 1565


▪23). భూమికి దగ్గరగా ఉన్న నక్షిత్రం

జ: సూర్యుడు


▪24). కాళిదాసు ఏ రాజుల ఆస్థాన కవులలో ఒకడు.

జ: గుప్తుల


▪25). సారనాధ్ స్తూపం ఏ రాష్ర్టంలో ఉంది

జ: ఉత్తరప్రదేశ్


▪26). కబడ్డీ జట్టులో సభ్యుల సంఖ్య

జ: 7


▪27). దర్గామిట్టాలో జరిగే రొట్టెల పండగ ఏ జిల్లాలో జరుగుతుంది.

జ: నెల్లూరు


▪28). పిలక మొక్కల ద్వారా శాఖీయ వ్యాప్తి జరిగే మొక్క

జ: చేమంతి


▪29). ఆడ గుర్రానికి, మగ గాడిదకు పుట్టిన సంకరజాతి సంతానాన్ని ఇలా అంటారు

జ: మ్యూల్


▪30). పత్రకోరకాలు దీనిలో కనిపిస్తాయి

జ: రణపాల


▪31). వానపాము,జలగ ఏ వర్గానికి చెందుతాయి ?

జ: అన్నెలిడా


▪32). సుప్తావస్థను ప్రదర్శించే జీవి

జ: హెడ్జ్ హాగ్


▪33). భోపాల్ గ్యాస్ దుర్ఘటన కి కారణమైన వాయువు ఏది

జ: మిథైల్ ఐసో సైనైడ్


▪34). క్రింది వానిలో తరిగిపోని శక్తి వనరు

జ: సౌరశక్తి


▪35). అమ్మ,నాన్నలతో పాటు ముగ్గురు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ కుటుంభాన్ని ఏమంటారు?

జ: పెద్దకుటుంబం


▪36). నాలుక అంచులలో ఏ గ్రాహకాలు కలవు

జ: పులుపు


▪37). జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది


జ: 1919


▪38). దేనిద్వారా మానవజాతి ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతుంది?


జ: కుటుంబం

 

▪39). భారతదేశం లో సముద్ర తీరం గల రాష్ర్టాల సంఖ్య

జ: 9

 

▪40). మన రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తేది ?

జ: 26 జనవరి 1950


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

╭─┅════🖊════┅─╮

All govt jobs Adda 

Telegram group link 

     https://t.me/joinchat/G1lIVmWpSEOMYAjI    

╰─┅══════════┅─╯

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.