ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ధరలు:-
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా కొత్త మిర్చి ధర రూ. 13,400 జెండా పాట పలకగా, కొనుగోలు ధరలు 12,800, 13,200 గా ఉన్నాయి. అటు పత్తి రూ.6,100 జెండా పాట పలకగా, కొనుగోలు ధరలు రూ.5,800 6,100 గా ఉన్నాయి. అదేవిధంగా క్వింటా కందులు రూ. 6,430 పలకగా కాగా కొనుగోలు ధరలు రూ.6,200 6,430 గా ఉంది. పెసలు రూ.7,27O గా జెండా పాట పలికిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి