గురుకులాల టీజీసెట్ దరఖాస్తులు
🖊️మే 30న ప్రవేశ పరీక్ష
liveworksheets.com
🖊️ హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీసెట్-2021 దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీజీసెట్ కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ప్రవేశాలకు సంబంధించి సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి 180042545678 అనే టోల్ ఫ్రీ నంబరును కూడా ప్రారంభించారు.
👇ఇవీ వెబ్‌సైట్లు
🌀సమాచార కరపత్రం, అర్హత నిబంధనలు, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు వినియోగించుకోవాల్సిన వెబ్‌సైట్లు..
, tgcet.cgg.gov.in, ,
tgtwgurukulam.telangana.gov.in, mjptbcwreis.telangana.gov.in
V-tgcet-2021 online coaching record video classes
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశపరీక్ష ప్రకటన విడుదలైంది
ప్రవేశం కల్పించే తరగతి: ఐదోతరగతి
• అర్హత: 2020-21 విద్యాసం వత్సరంలో 4వ తరగతి చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
Exam date: 30 may 2021
🔹 online కోచింగ్ అందిస్తున్నాం
Join now WhatsApp group
👇👇👇https://chat.whatsapp.com/GZSPchmHqnrC3MbORQX7yo
✔️ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
Facilitator
ANILKUMAR (MSC,B.Ed)
Cell:7997238426
2020 సంవత్సరంలో vtgcet 13 విద్యార్థులకు సీట్లు వచ్చాయి
మరియు 5th, 6th,7th విద్యార్థులకు 12 విద్యార్థులకు వచ్చాయి మొత్తం మా institute lo 25 గురుకుల సీట్లు వచ్చాయి