తెలంగాణలో కాకతీయ వైభవం...
చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకున్న రాణి రుద్రమదేవి కాకతీయుల్లో గొప్ప పాలకురాలిగా కీర్తి గడించింది. తొలి పాలకుడు మొదటి బేతరాజు కాగా చివరివాడు ప్రతాపరుద్రుడు. టీఎస్ పీఎస్సీ అభ్యర్థుల కోసం కాకతీయ చరిత్ర అధ్యయన సమాచారం..
గ్రంధాలు:-
- నీతిసారం. ---రుద్రదేవుడు
- నృత్తరత్నావళి---- జాయప సేనాని
- పల్నాటి వీర చరిత్ర----శ్రీనాథుడు
- ప్రతాప చరిత్ర----కామ్రనాథుడు
- సిద్ధేశ్వర చరిత్ర-----కాసె సర్వప్ప
- నీతిశాస్త్ర ముక్తావళి---బద్దెన
- క్రీడాభిరామడు------వినుకొండ వల్లభరాయుడు
కాకతీయుల చరిత్ర ఆధారాలు
- శిలాశాసనాలు - వేయించిన వారు
- పిల్లలమర్రి శాసనం-మొదటి ప్రోలరాజు
- మోటుపల్లి శాసనం---గణపతిదేవుడు
- పాలంపేట శాసనం---రుద్రదేవుడు
- జమలాపురం శాసనం----గణపతిదేవుడు
- మల్కాపురం శాసనం ---రుద్రమదేవి
తామ్ర శాసనాలు--వేయించిన వారు
- మాగల్లు శాసనం-- దానార్ణవుడు
- కరీంనగర్ శాసనం--గణపతిదేవుడు
- అలపాడు శాసనం---రుద్రమదేవి
- ఖండవల్లి శాసనం--- ప్రతాపరుద్రుడు
- వేయిస్తంభాలగుడి శాసనం--రుద్రదేవుడు
ALL GOVT JOBS ADDA GROUP. ..
విద్యా ఉద్యోగ సమాచారం కోసం
Join Telegram group