Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

శాసనాలు: తెలంగాణా చరిత్ర

 శాసనాలు:చరిత్ర



●నాసిక్ శాసనం:

 గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినది.ఈ శాసనమును రెండవ పులోమావి కాలంలో వేయించింది.గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధువుగా పేర్కొంది.


●నానాఘట్ శాసనం:

మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని భార్య నాగానిక వేయించినది.ఈయన రెండు అశ్వమేధాలు  ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది.


●కార్లే శాసనం:

గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.


●ఐహూల్ శాసనం:

 2వ పులకేశి  విజయాలను తెలుపుతుంది. ఈ శాసనాన్ని రవి కీర్తి రచించాడు. 


●హథిగుంపా  శాసనం:

దీనిని వేయించిన కళింగ చక్రవర్తి ఖరవేలుడు. ఇతనికి బిక్షురాజు, మహ మేఘవాహాన అను బిరుదులు కలవు. ఈ శాసనం ప్రాకృతిక భాష (బ్రాహ్మిలిపి)లో రచింపబడినది. ఈ శాసనం ఉదయగిరి వద్ద లభించింది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం ద్వార తెలుస్తుంది. 


●అలహద్ శాసనం:

సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపును. ఈ శాసనాన్ని  హరిసేనుడు రచించాడు. 


●చేజేర్ల శాసనం:

కందరుడు వేయించాడు. కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది.

బయ్యారం చెరువు శాసనం:

దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.


●జునాఘడ్ శాసనం:

రుద్రదమనుడు  వేయించాడు.


●సాంచీ శాసనం:

రెండవ శాతకర్ణి వేయించాడు. ఈ శాసనం ఇతనిని "రాజస్యశ్రీ శాతకర్ణి"  గా పేర్కొంది. 


శాసనాలు


యజ్ఞశ్రీ శాతకర్ణి:

చినగంజాంలో దొరికిన శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుచున్నది. 

హైదరాబాద్  శాసనం:

రెండవ పులకేశి క్రీ.శ. 609 లో రాజ్యానికి వచ్చినట్లు తెలిపే శాసనం.


మంచి కళ్ళు శాసనం:

సింహవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం (విజయపురి సమీపంలో)

అశోకుని గిర్నాల్ శాసనం:

పశ్చిమ భారతదేశం మీద  చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది.  


●భట్టిఫ్రోలు శాసనం:

కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది. 


●కాజీపేట శాసనం:

మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా

పేర్కొన్నది. 


శాతవాహనుల శాసనాలు:

ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.


●ఉత్తర మేరూర్ శాసనం:

మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని  తెలుపుతుంది.


శాసనాలు

మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా

పేర్కొన్నది. 


శాతవాహనుల శాసనాలు:

ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.


●అద్దంకి శాసనం:

పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం.


తెలుగు, తమిళ  భాషలు కలిపి వేయించిన శాతవాహన రాజు వాసిస్టీపుత్ర శాతకర్ణి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.