Type Here to Get Search Results !

Subscribe Us

https://youtube.com/channel/UCbGGn7BGAqYNeaK5iMlFU2w

Telugu Geography practice bits

 🌍🌍సౌరకుటుంబం

Telugu dsc Social practice bits


🐢భూగోళంపై తూర్పు, పడమరలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు?

🏵అక్షాంశాలు


🐢భూగోళంపై ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు?

🏵రేఖాంశాలు 


🐢భూగోళాన్ని రెండు సమాన అర్థ భాగాలుగా విభజిస్తూ గీసిన ఊహారేఖను ఏమంటారు?

🏵భూమధ్యరేఖ 


🐢0° అక్షాంశమును ఏమని పిలుస్తారు? 

🏵భూమధ్యరేఖ 


🐢23 1/2° ఉత్తర అక్షాంశమును ఏమని పిలుస్తారు? 

🏵కర్కటరేఖ 


🐢23 1/2° దక్షిణ అక్షాంశమును ఏమని పిలుస్తారు? 

🏵మకరరేఖ 


🐢66 1/2° ఉత్తర అక్షాంశమును ఏమని పిలుస్తారు?

🏵ఆర్కిటిక్ వలయం 


🐢66 1/2° దక్షిణ అక్షాంశమును ఏమని పిలుస్తారు?

🏵అంటార్కిటిక్ వలయం 


🐢అక్షాంశంతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య?  🏵181 


🐢ప్రతి రెండు అక్షాంశాల మధ్య దూరం? 

🏵111 కి.మీ.లు 


🐢ఆయనరేఖలుగా ఏ రేఖలను పేర్కొంటారు?

🏵కర్కటరేఖ మరియు మకరరేఖ 


🐢కర్కటరేఖ నుండి ఆర్కిటిక్ వలయానికి, మకరరేఖ నుండి అంటార్కిటిక్ వలయానికి మధ్యగల ప్రాంతాలను ఏమంటారు?

🏵సమశీతోష్ణ మండలం


🐢ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాల నుండి ధృవాల వరకు గల ప్రదేశాన్ని ఏమంటారు?

🏵అతిశీతల మండలం 


🐢మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యుడు ఏ రేఖ వద్ద ఉంటాడు?

🏵భూమధ్యరేఖ 


🐢ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి ఉపరితలంపై గీసిన అర్థ వలయాకార ఉపరేఖలను ఏమంటారు? 

🏵రేఖాంశాలు 


🐢రేఖాంశాలు వేటిని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి?

🏵సమయాన్ని


🐢0° రేఖాంశమును ఏమని పిలుస్తారు?

🏵గ్రీనిచ్ 


🐢మొత్తం రేఖాంశాల సంఖ్య?

🏵180 


🐢అంతర్జాతీయ దినరేఖగా ఏ రేఖాంశమును పేర్కొంటారు?

🏵180° తూర్పు-పశ్చిమ రేఖాంశం 


🐢గ్రీనిచ్ రేఖ ఏ రెండు ఖండాల గుండా పయనిస్తుంది?

🏵యూరప్, ఆఫ్రికా 


🐢గ్రీనిచ్ రేఖ పయనించే ముఖ్యమైన పట్టణాలు?

🏵లండన్, వాలేషియా, అల్జీరియా, అక్రా 


🐢గ్రీనిచ్ రేఖ ఏ నది గుండా పయనిస్తుంది? 

🏵థేమ్స్ 


🐢భూమధ్యరేఖ వద్ద రెండు రేఖాంశాల మధ్య సమయ వ్యత్యాసం ఎంత?

🏵4 నిమిషాలు 


🐢ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా దేనిని పేర్కొంటారు?

🏵గ్రీనిచ్ 


🐢సూర్యుడు ఒక గంటలో ఎన్ని రేఖాంశములను దాటుతాడు?

🏵15 రేఖాంశాలు 


🐢సూర్యుడు ఒక రోజులో ఎన్ని డిగ్రీలు దాటుతాడు?

🏵360°


🐢భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?

🏵82 1/2° తూర్పు రేఖాంశం 


🐢భారతదేశ ప్రామాణిక కాలమానం లేకపోతే అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ల మధ్య సమయ వ్యత్యాసం ఎంత? 

🏵2 గంటలు 


🐢82 1/2° తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పయనిస్తుంది? అవి ఏవి?

🏵5 రాష్ట్రాలు 

🏵1) ఉత్తరప్రదేశ్, 2) మధ్యప్రదేశ్, 3) చత్తీస్గఢ్,

4) ఒడిశా, 5) ఆంధ్రప్రదేశ్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.