1. మినికాయ్, మాల్దీవులను వేరుచేసే జలమార్గం ఏది?
1) 90 జలమార్గం❇️
2) 80 జలమార్గం
3) కోకస్ జలమార్గం
4) సెయింట్ జార్జెస్ జలమార్గం
2. భారతదేశంలోని ఏకైక నదీ ఆధార దీవి?
1) లక్షదీవులు
2) మినాకాయ్ దీవి
3) సుహేలీదీవి
4) మాజులీ❇️
3. కిందివాటిలో ఏ రాష్ర్టం ద్వారా కర్కటరేఖ పయనించదు?
1) రాజస్థాన్
2) త్రిపుర
3) బిహార్❇️
4) జార్ఖండ్
4. భారతదేశం ఏ దేశంతో అత్యధిక భూ సరిహద్దును కలిగి ఉంది?
1) చైనా
2) బంగ్లాదేశ్❇️
3) నేపాల్
4) పాకిస్తాన్
5. కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ర్టం?
1) తెలంగాణ❇️
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) మహారాష్ర్ట
6. భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలేవి?
1) ధార్వార్ శిలలు
2) ఉత్తర గోండ్వానా శిలలు
3) దిగువ గోండ్వానా శిలలు❇️
4) టెర్షియరీ శిలలు
7. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి?
1) నర్మద, సోన్
2) తాపీ, గోదావరి
3) నర్మద, మహి
4) నర్మద, తపతి❇️
8. షెవరాయ్ పర్వతాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
1) మహారాష్ర్ట
2) తమిళనాడు❇️
3) జమ్ముకశ్మీర్
4) కర్ణాటక
9. ఈ కింది వాటిలో వేసవి ‘విడిదుల’కు ప్రసిద్ధి చెందిన శ్రేణి?
1) హిమాచల్❇️
2) హిమాద్రి
3) శివాలిక్
4) ట్రాన్స్ హిమాలయ మండలం
10. ‘సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ
2) వారణాసి
3) డెహ్రాడూన్❇️
4) నాగపూర్
11. భారతదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది?
1) అరేబియా సముద్రం
2) హిందూ మహాసముద్రం
3) బంగాళాఖాతం
4) మధ్యధరా సముద్రం❇️
12. భారతదేశంలో అధికంగా సంభవించే వర్షపాతం ఏది?
1) సంవాహన వర్షపాతం
2) పర్వతీయ వర్షపాతం❇️
3) చక్రవాత వర్షపాతం
4) ప్రతి చక్రవాత వర్షపాతం
13. 2013 లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?
1) ఛత్తీస్‌గఢ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్❇️
4) హర్యానా
14. భారతదేశంలో గంధానికి ప్రసిద్ధి గాంచిన రాష్ర్టం?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) కర్ణాటక❇️