Biology ప్రాక్టీస్ బిట్స్ 13.05.2021
1. గర్భిణుల్లో అండోత్సర్గాన్ని నిరోధించేది?
1) FSH 2) ప్రొజెస్టిరాన్
3) LH 4) ఈస్ట్రోజెన్
2.జీవలయలను నియంత్రించేది?
1) హార్మోన్‌లు 2) ఎంజైమ్‌లు
3) హైపోథలామస్ 4) మజ్జాముఖం
3.భారత్ ఏ జంతు భౌగోళిక ప్రాంతంలో ఉంది?
1) ఇథియోపియన్ 2) ఓరియంటల్
3) ఆస్ట్రేలియన్ 4) నియోట్రోపికల్
4.మానవునిలో వర్ణ అంధత్వం కలిగించే జన్యువు ఏది?జి సైదేశ్వర రావు
1) Y- క్రోమోజోమ్ 2) X- క్రోమోజోమ్
3) X- క్రోమోజోమ్, Y- క్రోమోజోమ్
4) ప్లాస్మిడ్లు
5.మైనం ఒక..?
1) సరళకొవ్వు 2) సంయుక్తకొవ్వు
3) ఉత్పన్నకొవ్వు 4) కార్బొహైడ్రేట్
6.ఫాటీ ఆమ్లాల సంశ్లేషణలో ప్రధాన పథం?
1) మైటోకాండ్రియాలో జరుగుతుంది
2) మైటోకాండ్రియా వెలుపల జరుగుతుంది
3) క్రిస్టేలో జరుగుతుంది
4) గ్రానాలో జరుగుతుంది
7.వాయుసహిత పరిస్థితులను తట్టుకొని బతికే అవాయు జీవులు?
1) వైకల్పిక అవాయు జీవులు
2) అవికల్ప అవాయు జీవులు
3) అవికల్ప వాయుజీవులు
4) పైవన్నీ
8.గ్లెకాలసిస్‌లో పాల్గొనే ఎంజైమ్‌లు?జి సైదేశ్వర రావు
1) హెక్సోకైనేజ్ డీ హైడ్రోజినేజ్
2) డీకార్బాక్సిలేజ్, ఎకోనిటేజ్
3) ఎకోనిటేజ్, ప్యూమరేజ్
4) పైవన్నీ
9.లైంగికోత్పత్తిలో ఎక్కువ ప్రమేయం ఉండేది?
1) ఒకే ఒక జీవి
2) సమవిభజన మాత్రమే జరగడం వల్ల
3) సంయోగబీజాలు ఏర్పడటం వల్ల
4) జనకుని పోలిన పిల్లతరం ఏర్పడటం వల్ల
10.పురుష హార్మోన్ దేనినుంచి సంశ్లేషణం అవుతుంది?
1) శుక్రోత్రాదక నాళికలు 2) లేడిగ్ కణాలు
3) సర్టోలిక కణాలు
4) ఘనాకార కణాలు
👉Answers
1-2, 2-3, 3-2, 4-2, 5-2, 6-4, 7-1, 8-1, 9-3, 10-2