భారతదేశం కొండలు౼ కొండ పేరు ౼రాష్ట్రం పేరు
India |
1. కార్డ్ మం కొండలు ౼కేరళ
2.అన్నామలై కొండలు -కేరళ ,తమిళనాడు
3.నీలగిరి కొండలు౼ తమిళనాడు
4.జావాది కొండలు ౼ తమిళనాడు
5. షెహనాయ్ కొండలు ౼తమిళనాడు
6.చాందోర్ కొండలు ౼మహారాష్ట్ర
7.గవిల్ గర్ కొండలు ౼మహారాష్ట్ర
8. మాహాదేవ్ కొండలు ౼మధ్య ప్రదేశ్
9.అబూ కొండలు ౼రాజస్థాన్
10.రాం గర్ కొండలు ౼చత్తీస్ ఘడ్
11.రాజ్ మహల్ కొండలు ౼బీహార్
12.మిష్మి కొండలు ౼అరుణాచల్ ప్రదేశ్
13.డాప్లా కొండలు ౼ అరుణాచల్ ప్రదేశ్
14.లుషాయి కొండలు ౼మిజోరాం
15.మిజో కొండలు ౼మిజోరాం
16.నాగా కొండాలు ౼నాగాలాండ్
17.కాశీ కొండలు. ౼మేఘాలయ
18. పళని కొండలు ౼ తమిళనాడు