⭕️1. రాష్ట్రపతి?
⭕️2. ఉప రాష్ట్రపతి?
⭕️3. ప్రధాన మంత్రి?
⭕️4. లోకసభ స్పీకర్?
⭕️5. లోక్ సభ డిప్యూటీ స్పీకర్?
⭕️6. రాజ్య సభ ఛైర్మన్?
⭕️7. రాజ్య సభ డిప్యూటీ ఛైర్మన్?
⭕️8. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి?
⭕️9. నీతి ఆయోగ్ ఛైర్మన్?
⭕️10. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్?
⭕️11. అటార్నీ జనరల్?
⭕️12. కాంప్ట్రొలర్ అండ్ ఆడిటర్ జనరల్?
⭕️13. సొలిసిటర్ జనరల్?
⭕️14. ఎన్నికల ప్రధాన కమిషనర్?
🔵ANSWERS💠
🔹1. రామ్ నాథ్ కోవింద్
🔹2. ఎం. వెంకయ్య నాయుడు
🔹3. నరేంద్ర మోదీ
🔹4. సుమిత్రా మహాజన్
🔹5. ఎం. తంబి దురై
🔹6.ఎం. వెంకయ్య నాయుడు
🔹7. పి. జె.కురియన్
🔹8. జస్టీస్ దీపక్ మిశ్రా
🔹9.నరేంద్ర మోదీ
🔹10. అరవింద్ పనగారియా
🔹11. కే. కే. వేణు గోపాల్
🔹12. శశికాంత్ శర్మ
🔹13.రంజిత్ కుమార్
🔹14. అచల్ కుమార్ జ్యోతి