♦️ వివిధ శాస్త్రాలు వాటి అధ్యయనాలు♦️
➡️ జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ
➡️ పండ్ల తోటల పెంపకం - పామాలజీ
➡️ పక్షులు - ఆర్నిథాలజీ
➡️ విత్తనాలు - కార్పోలజీ
➡️ పక్షులు - ఆర్నిథాలజీ
➡️ ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
➡️ జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ
➡️ మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్
➡️ విష పదార్థాలు - టాక్సికాలజీ
➡️ పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ
➡️ కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ
➡️ నేరం, నేరస్తులు - క్రిమినాలజీ
➡️ భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్
➡️ ఆల్గేలు - ఫైకాలజీ
➡️ రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ
➡️ నదులు - పొటామాలజీ
➡️ శిలల స్వభావం - లిథోలజీ
➡️ శిలల స్వభావం - లిథోలజీ
➡️ అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్
➡️ వివిధ మతాలు - థియోలజీ
➡️ జాతుల ఆవిర్భావం,
పరిణామం - ఎథ్నాలజీ
➡️ స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
➡️ జనాభా లక్షణాలు - డెమోగ్రఫి
➡️ జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి
➡️ ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి
➡️ మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్
➡️ చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ
➡️ నిద్ర - హెప్నాలజీ
➡️ రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ
➡️ మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ
➡️ ఎక్స్రే కిరణాలు,
రేడియోధార్మికత - రేడియలజీ
➡️ మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ
➡️ అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
➡️ అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
➡️ జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ
➡️ మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ
➡️ స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ
➡️ భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ
➡️ కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ
➡️ చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి
➡️ వాస్తు - ఆస్ట్రాలజీ
➡️ కీటకాలు - ఎంటమాలజీ
➡️ విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ
➡️ జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్
➡️ కణాలు - సైటాలజీ
➡️ జంతువులు - జువాలజీ
➡️ దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ
➡️ పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
➡️ విమానాలు - ఎరోనాటిక్స్
➡️ భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ
➡️ వాతావరణం - మెటియారాలజీ
➡️ చెట్లు - డాండ్రోలజీ
జన్యువులు - జెనెటిక్స్
➡️ జన్యువులు - జెనెటిక్స్
➡️ వైరస్లు - వైరాలజీ
➡️ బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ
➡️ జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ
భూకంపాలు - సిస్మోలజీ
➡️ పర్వతాలు - ఓరాలజీ
➡️ సమాజం - సోషియాలజీ
➡️ జంతువులు - జువాలజీ
➡️ బోధనా పద్ధతులు - పెడగాగి
➡️ షెల్స్ - కాంకోలజీ
➡️ ఎముకలు - ఆర్థోపెడిక్స్
చేపలు - ఇక్తియాలజీ
➡️ చేపలు - ఇక్తియాలజీ
➡️ జంతువుల వైఖరి - ఎథోలజీ
➡️ లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి
➡️ రాసిన రికార్డులు - ఫిలాలజీ
➡️ వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ
➡️ నిఘంటువులు - లెక్సికోగ్రఫి
➡️ గర్భధారణ, ప్రసవం - అబ్స్టేట్రిక్స్
➡️ తూనికలు, కొలతలు - మెట్రోలజీ
➡️ కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్
➡️ ఎముకలు - ఓస్టియోలజీ
➡️ కణతులు - అంకాలజీ
➡️ నరాలు - న్యూరాలజీ
➡️ వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ
➡️ ధ్వని - అకౌస్టిక్స్
➡️ గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ
➡️ వర్షపాతం - హైటోలజీ
➡️ పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
➡️ మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి
➡️ కాలం - హొరాలజీ
➡️ భూగర్భ జలం - హైడ్రాలజీ
➡️ తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ
➡️ కాలేయం, దాని విధులు, నిర్మాణం -. హెప్తాలజీ
➡️ నాణేలు - న్యూమిస్మ్యాటిక్స్
➡️ రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ
➡️ బోధనా పద్ధతులు - పెడగాగి
➡️ కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
➡️ పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ
➡️ వేలిముద్రలు - డాక్టిలోలజీ
➡️ గుహలు - స్పెలియాలజీ
➡️ భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్
➡️ చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ
➡️ ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ
➡️ మానవ అందం - కాలోలజీ
➡️ నీటి క్షీరదాలు - సిటోలజీ
➡️ వ్యాధులు - పాథాలజీ
➡️ సంఖ్యలు - న్యూమరాలజీ
➡️మొక్కలు - బోటనీ
➡️ మొక్కలు - బోటనీ
➡️ గడ్డి - అగ్రోస్టాలజీ